ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

4 జూన్, 2013

వి.సి.శుక్లా (V.C.Shukla)

  • వి.సి.శుక్లా ఎప్పుడు జన్మించారు-- ఆగస్టు 2, 1929. 
  • వి.సి.శుక్లా పూర్తిపేరు-- విద్యాచరణ్ శుక్లా. 
  • వి.సి.శుక్లా ఏ రంగంలో ప్రసిద్ధులు-- రాజకీయాలు. 
  • విద్యాచరణ్ శుక్లా జన్మించిన నగరం-- రాయ్‌పూర్. 
  • స్వాతంత్ర్య సమరయోధుడు, ముఖ్యమంత్రిగా పనిచేసిన వి.సి.శుక్లా తండ్రి-- రవిశంకర్ శుక్లా. 
  • వి.సి.శుక్లా ఎన్నిసార్లు లోకసభకు ఎన్నికయ్యారు-- 9 సార్లు. 
  • ఏ ప్రధానమంత్రి హయంలో వి.సి.శుక్లా కీలకమైన విదేశాంగమంత్రిగా పనిచేశారు-- చంద్రశేఖర్. 
  • వి.సి.శుక్లా తొలిసారిగా ఎవరి కేబినెట్‌లో కేంద్రమంత్రిగా పనిచేశారు-- ఇందిరాగాంధి
  • 1957లో తొలిసారి ఎక్కడినుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు-- మహాసముంద్ నియోజకవర్గం. 
  • వి.సి.శుక్లా ఎప్పుడు మరణించారు-- జూన్ 11, 2013.
విభాగాలు: భారతదేశ రాజకీయ నాయకులు,  కేంద్ర మంత్రులు,  1929,  2013,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,