ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

11 మే, 2013

సిద్ధరామయ్య (Siddaramaiah)

  • సిద్ధరామయ్య ఎందువల్ల వార్తల్లోకి వచ్చారు-- కర్ణాటక ముఖ్యమంత్రిగా పదవి పొందనున్నారు. 
  • సిద్ధరామయ్య ఏ పార్టీకి చెందినవారు-- కాంగ్రెస్ పార్టీ
  • సిద్ధరామయ్య కర్ణాటకకు ఎన్నవ ముఖ్యమంత్రిగా కానున్నారు-- 26వ. 
  • సిద్ధరామయ్య కంటె ముందు కర్ణాటక ముఖ్యమంత్రి-- జగదీష్ శెట్టర్. 
  • 1983లో సిద్ధరామయ్య తొలిసారిగా ఏ పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికయ్యారు--భారతీయ లోక్‌దళ్. 
  • సిద్ధరామయ్య తొలిసారిగా ఏ ముఖ్యమంత్రి కాలంలో మంత్రిగా పనిచేశారు-- రామకృష్ణ హెగ్డే. 
  • సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరారు-- 2006. 
  • 2006లో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందు సిద్ధరామయ్య ఏ పార్టీలో ఉన్నారు-- జేడీఎస్. 
  • సిద్ధరామయ్య కంటె ముందు కర్ణాటకలో చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి--ధరంసింగ్ (2006).
విభాగాలు: కర్ణాటక వ్యక్తులుకాంగ్రెస్ పార్టీముఖ్యమంత్రులు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,