ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

12 మే, 2013

అమ్మ (Mother)

(మదర్స్ డే సందర్భంగా) 
కొటేషన్లు, సామెతలు
  • అమ్మ వంటిది అంత మంచిది అమ్మ ఒక్కటే -- ఆత్రేయ. 
  • పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా -- చంద్రబోస్‌. 
  • అమ్మను మించి దైవమున్నదా... ఆత్మను మించి అర్థమున్నదా... -- సినారె
  • ధీరులకు దీనులకు అమ్మ ఒడి ఒక్కటే... -- సిరివెన్నెల. 
  • అడగందే అమ్మ అయినా పెట్టదు. 
  • అమ్మ పెట్టా పెట్టదు,అడుక్కు తినా తిననివ్వదు. 
  • కంచె లేని చేను, తల్లి లేని బిడ్డ ఒక్కటే. 
  • ఆలి బెల్లమాయె తల్లి అల్లమాయె. 
  • తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుంది. 
  • తల్లి పుట్టిల్లు మేనమామ కెరుకే.
విభాగాలు: ప్రముఖ దినోత్సవాలు, కొటేషన్లు,

4 వ్యాఖ్యలు:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad