ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

4 మే, 2013

రాజా హరిశ్చంద్ర (Raja Harishchandra)

(వందేళ్ళు పూర్తయిన సందర్భంగా) 
 • రాజా హరిశ్చంద్ర సినిమా ఎప్పుడు విడుదలైంది-- మే 3, 1913. 
 • రాజా హరిశ్చంద్ర చిత్ర దర్శకుడు-- దాదాసాహెబ్ ఫాల్కే. 
 • రాజా హరిశ్చంద్ర ప్రత్యేకత-- భారతీయ తొలి సినిమా. 
 • రాజా హరిశ్చంద్ర సినిమా నిడివి-- 40 నిమిషాలు. 
 • రాజా హరిశ్చంద్ర ఏ భాషాచిత్రం-- మూకీ (మాటలు లేవు). 
 • రాజా హరిశ్చంద్ర చిత్రం దేన్ని తెలుపుతుంది--హరిశ్చంద్రుని కథ. 
 • రాజా హరిశ్చంద్ర చిత్రంలో హరిశ్చంద్రుని పాత్రధారి-- డి.డి.డబ్‌కే. 
 • రాజా హరిశ్చంద్రలో తారామతి పాత్రను పోషించినది--అన్నా సాలుంకే. 
 • ఈ చిత్రంలో హరిశ్చంద్రుని కుమారుడి పాత్రను పోషించిన దాదాసాహెబ్ కుమారుడు-- బాలచండ్ర-డి-ఫాల్కే. 
 • ఈ చిత్రంలో పాత్రధారణ ఏ చిత్రకారుడి చిత్రాల ఆధారంగా తయారుచేశారు-- రాజారవివర్మ.
విభాగాలు: సినిమా, 1913,

3 వ్యాఖ్యలు:

 1. I'm gone to tell my little brother, that he should also pay a quick visit this website on regular basis to obtain updated from latest information.

  My weblog: link building link

  ప్రత్యుత్తరంతొలగించు
 2. Hey there I am so grateful I found your blog page, I really
  found you by accident, while I was looking on Askjeeve for something
  else, Anyhow I am here now and would just like to say many thanks for a fantastic post and
  a all round entertaining blog (I also love the theme/design), I don’t have time to look over it
  all at the moment but I have saved it and also added in your RSS feeds, so when I have time I will be back to
  read a lot more, Please do keep up the great b.

  my web-site - seo tool

  ప్రత్యుత్తరంతొలగించు
 3. Spot on with this write-up, I really think this web site
  needs far more attention. I'll probably be back again to see more, thanks for the information!

  My page ... best free seo tool

  ప్రత్యుత్తరంతొలగించు

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad