ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

2 మే, 2013

మంజీర నది (Manjira River)

(మంజీరనది కుంభమేళ సందర్భంగా) 
  • మంజీర నది ఏ నదికి ఉపనది-- గోదావరినదికి. 
  • మంజీర నది ప్రవహించే రాష్ట్రాలు-- మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ. 
  • మంజీర నది ప్రాచీననామం-- గరుడగంగ. 
  • మంజీరనది జన్మించే పర్వతాలు-- బాలాఘాట్ పర్వతాలు. 
  • మంజీర నదికి కుంభమేళ నిర్వహించే ప్రాంతం-- పంచవటిక్షేత్రం (మెదక్ జిల్లా న్యాలకల్ మండలం). 
  • మంజీర నది కుంభమేళ ఏ రోజున ప్రారంభమయ్యాయి-- మే 2, 2013. 
  • మంజీర నది తెలంగాణలో ప్రవేశించే ప్రాంతం-- మనూరు మండలం గౌడ్‌గావ్. 
  • మంజీర నది గోదావరిలో సంగమించే ప్రదేశం-- ఆదిలాబాదు జిల్లా కందకుర్తి. 
  • తెలంగాణలో మంజీర నది ప్రవహించు జిల్లాలు--మెదక్, నిజామాబాదు (ఆదిలాబాదు సరిహద్దులో గోదావరిలో కలుస్తుంది). 
  • మంజీరనదిపై నిర్మించిన ముఖ్య ప్రాజెక్టు-- నిజాంసాగర్ ప్రాజెక్టు. 
(మంజీరనది వ్యాసంకై ఇక్కడ చూడండి.)
విభాగాలు: తెలంగాణ భూగోళశాస్త్రముకర్ణాటక, మహారాష్ట్ర,  మెదక్ జిల్లా,  నిజామాబాదు జిల్లాగోదావరి నది,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,