ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

9 ఏప్రిల్, 2013

మార్గరెట్ థాచర్ (Margaret Thatcher)

  • మార్గరెట్ థాచర్ ఎప్పుడు జన్మించారు-- అక్టోబరు 13, 1925. 
  • థాచర్ ఏ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు-- ఇంగ్లాండు
  • మార్గరెట్ థాచర్ ఇంగ్లాడు ప్రధానమంత్రిగా కొనసాగిన కాలం-- 1979-1990. 
  • థాచర్ ఏ రాజకీయ పార్టీకి చెందినవారు-- కన్జర్వేటివ్ పార్టీ. 
  • బ్రిటన్ ప్రధానమంత్రులలో థాచర్ ప్రత్యేకత-- ఏకైక మహిళా ప్రధానమంత్రి, 20వ శతాబ్దిలో అత్యధిక కాలంపాటు ప్రధానమంత్రి పదవిలో కొనసాగడం. 
  • మార్గరెట్ థాచర్ అనుసరించిన రాజకీయ విధానాలు ఏ పేరుతో ప్రసిద్ధమైనాయి-- థాచెరిజం. 
  • అభిమానులు పిలుచుకొనే థాచర్ ముద్దుపేరు-- ఉక్కుమహిళ. 
  • థాచర్ అనంతరం బ్రిటన్ ప్రధానమంత్రి-- జాన్ మేజర్. 
  • మార్గరెట్ థాచర్ జీవితంపై 2011లో విడుదలైన సినిమా-- ది ఐరన్ లేడి. 
  • మార్గరెట్ థాచర్ ఎప్పుడు మరణించారు-- ఏప్రిల్ 8, 2013.
విభాగాలు: వ్యక్తులు,   బ్రిటన్,   దేశాధినేతలు,   1925,  2013,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad