ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

28 ఏప్రిల్, 2013

ఆర్మూర్ (Armur)

  • ఆర్మూర్ ఎందువల్ల వార్తల్లోకి వచ్చింది-- తెరాస 12వ వార్షికోత్సవ మహాసభ నిర్వహించబడింది. 
  • ఆర్మూర్ ఏ జిల్లాలో ఉంది-- నిజామాబాదు జిల్లా. 
  • ఆర్మూర్ సమీపంలోని చారిత్రాత్మకమైన గుట్టలు-- సిద్ధులగుట్ట. 
  • ఆర్మూర్ పూర్వనామం-- నవనాథపురం. 
  • ఆర్మూర్ సమీపంలో ఉన్న ప్రముఖ ఆలయం-- నవనాథ సిద్దేశ్వర ఆలయము.
  • ఆర్మూర్ సమీపంలో ఉన్న ఆదర్శ గ్రామము-- అంకాపూర్. 
  • ఆర్మూర్ పట్టణం గుండా వెళ్ళు జాతీయ రహదారి-- NH 16 నిజామాబాదు-జగదల్‌పూర్ (NH 44 కూడా సమీపం నుంచి వెళ్ళుచున్నది).
  • ఆర్మూర్ సమీపంలో జాతీయ రహదారి కూడలి-- పెర్కిట్. 
  • ఆర్మూర్ సమీపంలో ఉన్న ప్రాజెక్టు-- శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (బాల్కొండ మండలంలో). 
  • 2009లో ఆర్మూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి పరాజయం పొందిన శాసనసభ స్పీకర్-- కేతిరెడ్డి సురేష్ రెడ్డి.
ఆర్మూరు వ్యాసంకై ఇక్కడ చూడండి.
విభాగాలు: ఆంధ్రప్రదేశ్ పట్టణాలు,   నిజామాబాదు జిల్లా,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,