ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

1 మార్చి, 2013

రియో డి జనీరో (Rio de Janeiro)

(రియో డి జనీరో పట్టణ స్థాపక దినం సందర్భంగా)
  • రియో డి జనీరో ఏ దేశంలో ఉన్నది-- బ్రెజిల్.
  •  రియో పట్టణం ఏ సంవత్సరంలో స్థాపించబడింది-- 1565.
  • రియో డి జనీరో పట్టణం ముద్దుపేరు-- మార్వెలస్ సిటి.
  • రియో డి జనీరో ఏ ఉత్సవాలకు ప్రసిద్ధి-- కార్నివాల్ ఉత్సవాలు.
  • నూతన ప్రపంచపు ఏడు వింతలలో స్థానం పొందిన రియో డి జనీరో లోని వింత-- రెడీమర్ శిల్పం.
  • రియో డి జనీరో పట్టణం ఏ క్రీడలకు ప్రసిద్ధి-- సాకర్.
  • రియో డి జనీరోకు అర్థం-- జనవరి నది.
  • ఎత్తయిన క్రీస్తు శిల్పం (రెడీమర్ శిల్పం) ఏ కొండపై ఉన్నది-- కార్కొవాడొ హిల్స్.
  • రియో డి జనీరో పట్టణవాసులకు ఏమనినిపేరు-- కారియోకస్.
  • ఒలింపిక్ క్రీడలలో రియో డి జనీరో ప్రత్యేకత-- ఒలింపిక్ క్రీడలను నిర్వహించు తొలి దక్షిణ అమెరికా ఖండపు పట్టణముగా పేరుపొందినది.
విభాగాలు: పట్టణాలు,  బ్రెజిల్,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,