ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

27 ఫిబ్రవరి, 2013

రైల్వే బడ్జెట్ 2013-14 (Railway Budget 2013-14)

  • 2013-14 రైల్వే బడ్జెటును లోకసభలో ఎవరు ప్రవేశపెట్టారు-- రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సల్. 
  • రైల్వే బడ్జెట్ లో రవాణా చార్జీలను ఎంతశాతం పెంచారు--5.2%. 
  • రైల్వే బడ్జెట్ మొత్తం ప్రణాళికావ్యయం-- రూ. 63363 కోట్లు. 
  • 2013-14 రైల్వే బడ్జెట్ ప్రకారం మనరాష్ట్రంలో రైల్ నీర్ బాటిలింగ్ యూనిట్ ను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు-- విజయవాడ. 
  • 2013-14 రైల్వే బడ్జెట్ లో కొత్తగా ఎన్ని ఆదర్శ రైల్వే స్టేషన్ల ఏర్పాటుకానున్నాయి-- 60. 
  • కొత్త రైల్వే బడ్జెట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ రైల్వే వ్యాగన్ల వర్క్ షాప్ ఏర్పాటు చేయనున్నారు-- కర్నూల్. 
  • 2013-14 రైల్వే బడ్జెట్ లో రాష్ట్రానికి కొత్తగా ఎన్ని రైల్వేలైన్లు మంజూరు చేయబడింది-- 5. 
  • 2013-14 రైల్వే బడ్జెట్ లో మన రాష్ట్రానికి మంజూరైన కొత్త రైల్వేలైన్లలో పొడవైనది-- మణుగూరు నుంచి రామగుండం. 
  • 2013-14 రైల్వే బడ్జెట్ ప్రకారం మొత్తం నిర్వహణ వ్యయం-- రూ.126000 కోట్లు.
విభాగాలు: భారతీయ రైల్వే,   2013,

3 వ్యాఖ్యలు:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad