ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

27 మార్చి, 2013

మార్చి 2013-2 (March 2013-2)

  • దేశంలో తొలి మహిళా తపాలా కార్యాలయం ఏ నగరంలో ప్రారంభించబడింది-- ఢిల్లీ
  • తొలి ఇన్నింగ్సును డిక్లేర్ చేసి ఇన్నింగ్సు ఓటమి పొందిన తొలి జట్టుగా అపకీర్తిని పొందిన జట్టు-- ఆస్ట్రేలియా
  • మార్చి 8న రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులైనారు-- జస్టిస్ ఈశ్వరయ్య. 
  • అతి తక్కువ టెస్ట్ మ్యాచ్‌లలో 1000 పరుగులు పూర్తిచేసిన భారతీయ బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించినది-- చటేశ్వర్ పుజారా. 
  • సమగ్ర పర్యాటకంలో ఉత్తమ రాష్ట్రంగా అవార్డు పొందిన రాష్ట్రం-- ఆంధ్రప్రదేశ్
  • పర్యాటకంలో ఉత్తమ వారసత్వ నగరంగా ఎంపికైన నగరం-- వరంగల్
  • ఇటీవల ప్రకటించిన 69వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ చిత్రం అవార్డు పొందిన సినిమా-- పాన్‌సింగ్ తోమార్. 
  • 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు పొందిన తెలుగు సినిమా-- ఈగ.
  • మార్చి 15న మరణించిన కళ్ళెం అంజిరెడ్డి దేనివల్ల ప్రఖ్యాతి చెందారు-- రెడ్డీస్ ల్యాబ్స్. 
  • టైం మేగజైన్ ఎడిటర్‌గా ఎంపికైన భారతీయుడు-- బాబీ ఘోష్.
విభాగాలు: 2013,
ఇవి కూడా చూడండి ... మార్చి 2013-1,   3,   4,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,