ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

15 ఫిబ్రవరి, 2013

రెజ్లింగ్ (Wrestling)

  • రెజ్లింగ్ క్రీడ ఎందువల్ల వార్తల్లోకి వచ్చింది-- 2020 ఒలింపిక్స్ నుంచి దీన్ని తొలిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 
  • ఒలింపిక్స్ లో రెజ్లింగ్ ఎప్పుడు ప్రవేశపెట్టారు-- తొలి ఒలింపిక్స్ నుంచే ఉన్నది. 
  • ఒలింపిక్స్ లో మహిళల రెజ్లింగ్ ఎప్పుడు ప్రవేశపెట్టారు-- 2004. 
  • భారతదేశం ఇప్పటివరకు ఎన్ని ఒలింపిక్ రెజ్లింగ్ పతకాలు సాధించింది-- 4. 
  • భారత్ కు తొలిసారిగా రెజ్లింగ్ (ఒలింపిక్స్) పతకం ఎప్పుడు లభించింది-- 1952. 1952లో రెజ్లింగ్ క్రీడలో భారత్ కు పతకం సాధించిపెట్టిన కుస్తీవీరుడు-- కె.డి.జాదవ్. 
  • 2012 ఒలింపిక్స్ లో భారత్ తరఫున రెజ్లింగ్ పతకాలు సాధించినవారు-- యోగేశ్వర్ దత్, సుశీల్ కుమార్. 
  • ఒలింపిక్స్ లో రెండు రెజ్లింగ్ పతకాలు సాధించిన ఏకైక భారత క్రీడాకారుడు-- సుశీల్ కుమార్
  • 2012 ఒలింపిక్స్ లో రెజ్లింగ్ క్రీడలో అత్యధిక పతకాలు సాధించిన దేశం-- రష్యా
  • 2012 ఒలింపిక్స్ లో రెజ్లింగ్ క్రీడలో ఎన్ని పతక ఈవెంట్లు ఉన్నాయి-- 18.
విభాగాలు: క్రీడలు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,