ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

5 జనవరి, 2013

డిసెంబరు 2012-4 (December 2012-4)

  • ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 3 ట్రిపుల్ సెంచరీలు సాధించి ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించినది-- రవీంద్ర జడేజా. 
  • 2011 సం.పు జ్ఞాన్ పీఠ్ పురస్కారానికి ఎంపికైన రచయిత్రి-- ప్రతిభా రాయ్ (ఒడియా రచయిత్రి). 
  • 2012 నాగభైరవ కోటేశ్వరరావు స్మారక సాహితి అవార్డు ఎవరికి లభించింది-- తనికెళ్ళ భరణి. 
  • చెస్ చరిత్రలో అత్యధిక రేటింగ్ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించినది-- మాగ్నస్ కార్ల్ సన్. 
  • మాగ్నస్ కార్ల్ సన్ ఏ దేశానికి చెందిన చెస్ క్రీడాకారుడు-- నార్వే. 
  • మాగ్నస్ కార్ల్ సన్ ఎవరి రికార్డును అధికమించి కొత్త రేటింగ్ రికార్డు సృష్టించాడు-- గారీ కాస్పరోవ్. 
  • ప్రపంచ మహిళల చెస్ చాంపియన్ విజేత-- అనా ఉషెనినా. 
  • ఇటీవల మరణించిన ఇంగ్లాడు మాజీ క్రికెట్ కెప్టెన్-- టోనో గ్రెగ్. 
  • ఏపీపీఎస్సీ చైర్మెన్ గా ఎవరు నియమితులైనారు-- చిత్తరంజన్ బిస్వాల్. 
  • అక్రమార్జన కేసులో ఏసిబి చే అరెస్ట్ అయిన ఏపీపీఎస్సీ సభ్యుడు-- రిపుంజయరెడ్డి.
ఇవి కూడా చూడండి ... డిసెంబరు 2012-1,   2,   3,
విభాగాలు: 2012

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad

GSV

My title page contents