ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

2 జనవరి, 2013

హైదరాబాదు ఎగ్జిబిషన్ (Hyderabad Exhibition)

  • హైదరాబాదులో ప్రతిఏటా జరిగే ఎగ్జిబిషన్ పేరు--అఖిల బారత పారిశ్రామిక వస్తుప్రదర్శనశాల.
  • హైదరాబాదులో ఎగ్జిబిషన్ నిర్వహించబడే స్థలం--నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ (గాంధీభవన్ సమీపంలో).
  • తొలిసారిగా హైదరాబాదులో ఎగ్జిబిషన్ ఎప్పుడు నిర్వహించబడినది.--1938.
  • హైదరాబాదులో ఎగ్జిబిషన్ ప్రతిఏటా ఏ రోజున ప్రారంభిస్తారు--జనవరి 1.
  • హైదరాబాదులో ఎగ్జిబిషన్ ఎన్నిరోజులపాటు ప్రదర్శించబడుతుంది--46 రోజులు (ఫిబ్రవరి 15 వరకు).
  • ఎగ్జిబిషన్ ఉండే స్టాళ్ళ సంఖ్య--సుమారు 2600.
  • ప్రారంభంలో హైదరాబాదు ఎక్జిబిషన్ పేరు--నుమాయిష్-ఎ-ముల్క్.
  • మొట్టమొదట ఎగ్జిబిషన్ ఏ ప్రాంతంలో నిర్వహించబడింది--నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్‌లో.
  • ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఉండి ఎగ్జిబిషన్ యొక్క ఆర్థిక సహాయంతో నడుస్తున్న విద్యాసంస్థ--వనితా మహావిద్యాలయ.
  • ఎగ్జిబిషన్ యొక్క ఉద్దేశ్యం--పారిశ్రామికవేత్తలను ప్రోత్సహాపర్చడం, వినియోగదార్లను చైతన్యపర్చడం.
విభాగాలు:  హైదరాబాదు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,