ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

26 సెప్టెంబర్, 2012

వార్తల్లో కొటేషన్లు-7 (Quotations in News-7)


  • బుసలు కొడతాం... కాని కాటెయ్యం -- మమతా బెనర్జీ
  • మోకాళ్ళపై నడిచినా చంద్రబాబును నమ్మరు-- టి.హరీష్ రావు
  • రాష్ట్రం మరణాంధ్రప్రదేశ్ గా మారింది-- గాలి ముద్దుకృష్ణమ నాయుడు. 
  • గణితమంటే అంకెలు కాదు-- చుక్కారామయ్య. 
  • న్యాయమార్గాన్ని వీడితే మరణంతో సమానం-- నాగమారుతీ శర్మ (గాలిజనార్థన్ బెయిల్ కేసులో అదనపు మెట్రోపాలిటన్ జడ్జి). 
  • ప్రత్యేక తెలంగాణ ప్రకటించకపోతే కాంగ్రెస్ నేతలను తెలంగాణ ప్రజలు బట్టలూడదీసి ఊరేగిస్తారు-- కె.నారాయణ (సీపీఐ రాష్ట్ర కార్యదర్శి). 
  • దేశాన్ని జడ్జీలు పాలించలేరు-- ఎస్.హెచ్.కపాడియా (సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి). 
  • మమ్ముల్ని దూరం నుంచి చూడకండి... దగ్గరి నుంచి చూడండి -- కిషన్ రెడ్డి (భాజపా రాష్ట్ర అధ్యక్షుడు).
  • గంగా యమునా మాదిరిగా హిందూ ముస్లింలు కలిసుండాలి-- కె.చంద్రశేఖరరావు
  • ఫీజులకు లేని డబ్బులు... పథకాలకు ఎలా వస్తాయి? -- వి.హనుమంతరావు.
ఇవి కూడా చూడండి ... వార్తల్లో కొటేషన్లు-1,  2345,  689, 10,   111213,
విభాగాలు: 2012,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,