ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

19 సెప్టెంబర్, 2012

సెప్టెంబరు 2012 (September 2012)


  • ఇటీవల తెలంగాణ రచయితల సంఘం 6వ మహాసభలు ఏ పట్టణంలో నిర్వహించబడ్డాయి-- నిర్మల్.
  • రావినారాయణరెడ్డి అవార్డు ఎవరికి ప్రకటించబడింది-- సురవరం సుధాకరరెడ్డి.
  • 2012 పారాలింపిక్స్ క్రీడలలో పతకం సాధించిన భారతీయుడు-- గిరీశ నాగరాజె.
  • సెప్టెంబరు మొదటివారంలో మరణించిన టెలివిజన్ దర్శకుడు, నటుడు-- సీహెచ్ సుమన్.
  • గిరీశ నాగరాజె ఏ క్రీడాంశంలో భారతదేశానికి పతకం సాధించిపెట్టాడు-- హైజంప్.
  • సెప్టెంబరు తొలివారంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించి 55 మందికి పైగా మరణించిన శివకాశి పట్టణం ఏ రాష్ట్రంలో ఉంది-- తమిళనాడు.
  • ఇటీవల ప్రపంచబ్యాంకు ముఖ్య ఆర్థికవేత్తగా నియమితుడైన భారతీయుడు-- కౌశిక్ బసు.
  • ఇటీవల రాష్ట్రానికి ఎన్ని జాతీయ రహదారులు కొత్తగా ప్రకటించారు-- 3.
  • ఇటీవల మరణించిన భారత అణుశాస్త్రవేత్త-- కొడవగంటి రోహిణీప్రసాద్.
  • సెప్టెంబరు 9న మరణించిన క్షీరవిప్లవ పితామహుడు-- వర్గీస్ కురియన్.
ఇవి కూడా చూడండి ... సెప్టెంబరు 2012-2,   3,   4
విభాగాలు: 2012,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,