ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

15 సెప్టెంబర్, 2012

అమెరికన్ ఓపెన్ టెన్నిస్-2012 (US Open Tennis-2012)

  • అమెరికన్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ విజేత-- ఆండీ ముర్రే.
  • ఆండీ ముర్రే ఏ దేశస్థుడు-- బ్రిటన్.
  • ఆండీ ముర్రే ఫైనల్లో ఎవరిపై విజయం సాధించాడు-- నొవాక్ జకోవిచ్.
  • పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ లోనే పరాజయం పొందిన భారతీయుడు-- సోమదేవ్ దేవ్ వర్మన్.
  • అమెరికన్ ఓపెన్ టెన్నిస్ మహిళల సింగిల్స్ విజేత-- సెరెనా విలియమ్స్.
  • సెరెనా విలియమ్స్ ఫైనల్లో ఎవరిపై గెలుపొందినది-- విక్టోరియా అజరెంకా.
  • పురుషుల డబుల్స్ లో రన్నరప్ పొందిన భారతీయుడు-- లియాండర్ పేస్.
  • పురుషుల డబుల్స్ లో పేస్ జోడిపై విజయం సాధించినవారు-- బాబ్ బ్రియాన్ + మైక్ బ్రియాన్.
  • లియాండర్ పేస్ ఎవరితో జతకట్టి ఫైనల్ వరకు వెళ్ళినాడు-- రాడెక్ స్టెఫానెక్.
  • మహిళల డబుల్స్ లో మూడో రౌండ్ వరకు వచ్చిన భారతీయ క్రీడాకారిణి-- సానియా మీర్జా.
విభాగాలు: టెన్నిస్, 2012,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad