ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

16 సెప్టెంబర్, 2012

ఆగస్టు 2012-3 (August 2012-3)

  • రాష్ట్రంలో అత్యధిక కాలం మంత్రిగా ఉండి కొత్త రికార్డు సృష్టించిన నాయకుడు-- కుందూరు జానారెడ్డి.
  • ఆగస్టు చివరి వారంలో మరణించిన బాలీవుడ్ నటుడు-- ఏ.కె.హంగల్.
  • కొత్త నావికాదళాధిపతిగా ఎవరు నియమితులయ్యారు-- దేవేంద్ర కుమార్ జోషి.
  • క్రికెట్ లో అన్ని ఫార్లాట్లలో ఒకే కాలంలో నంబర్ వన్ గా స్థానం సంపాదించి రికార్డు సృష్టించిన జట్టు-- దక్షిణాఫ్రికా.
  • జూనియర్ ప్రపంచకప్ క్రికెట్ విజేత-- భారత్.
  • C&AG ఏ గనుల కేటాయింపులలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని నివేదికలో పేర్కొంది-- బొగ్గు గనుల కేటాయింపులో.
  • లిమ్కా బుక్ లో స్థానం పొందిన 1582 నుంచి వెలుగుందుతున్న అఖండజ్యోతి వైష్ణవాలయం ఏ రాష్ట్రంలో ఉంది-- అసోం.
  • ఆగస్టు 20న మరణించిన కాపు రాజయ్య ఏ రంగంలో పేరుగాంచారు-- చిత్రలేఖనం.
  • ఇటీవల మరణించిన రాష్ట్రానికి చెందిన ప్రముఖ పురాతత్వ శాస్త్రవేత్త-- వేలూరి వెంకట కృష్ణశాస్త్రి.
  • ఆగస్టు 24న మరణించిన జువ్వాది గౌతమరావు ఏ రంగంలో ప్రసిద్ధులు-- సాహితీరంగం.
ఇవి కూడా చూడండి ... ఆగస్టు 2012-1,   2,   4,
విభాగాలు: 2012,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,