ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

21 మే, 2012

వార్తల్లో కొటేషన్లు-3 (Quotations in News-3)

  • బొండలగడ్డ తెలంగాణ వద్దు, భాగ్యాల తెలంగాణే కావాలి-- గద్దర్ (ప్రజా గాయకుడు).
  • రాష్ట్రాన్ని పాలించే అధికారం దొంగలకు ఇవ్వొద్దు-- నారాయణ (సీపీఐ కార్యదర్శి).
  • జైలుకు పోయేవాడికి జిందాబాద్ ఎందుకు-- వి.హనుమంతరావు(కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు).
  • వైఎస్సార్ దృతరాష్ట్రుడైతే, జగన్ దుర్యోధనుడు, రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో పనిచేసినవారు కౌరవ సేనలు-- వర్ల రామయ్య (తెలుగుదేశం పార్టీ నేత).
  • వైఎస్సార్ కుటుంబం దోచుకున్న రూ.లక్ష కోట్లు ఉంటే కోటి కుటుంబాలకు రూ.లక్ష చొప్పున పంపిణీ చేయవచ్చు-- నారా చంద్రబాబు నాయుడు (మాజీ ముఖ్యమంత్రి).
  • ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం బీజేపీ, సుష్మాస్వరాజ్‌ల ద్వారా సాధ్యం కాకపోతే దెయ్యం ఏర్పాటుచేస్తుందా?-- జి.కిషన్ రెడ్డి (భాజపా రాష్ట్ర అధ్యక్షుడు).
  • పార్టీ పథకాలకు వారసత్వం ఉండదు-- డి.శ్రీనివాస్ (మాజీ పీసీసీ అధ్యక్షుడు).
  • జగన్ వల్లే రాష్ట్ర రాజకీయాలు భ్రష్టుపట్టిపోయాయి-- నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి (ముఖ్యమంత్రి).
  • ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణ ప్రజల పాలిట రాక్షసబల్లి-- తెరాస.
  • నేనేమైనా హోటల్ నడుపుతున్నానా?-- వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు).
ఇవి కూడా చూడండి ... వార్తల్లో కొటేషన్లు-1,  24,   5,   6,   7,   8,   9,   10,   111213,
విభాగాలు: 2012,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad

GSV

My title page contents