ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

17 మే, 2012

మే 2012-2 (May 2012-2)

(సమాధానాల కొరకు బాక్సుపై మౌస్ కర్సర్ పెట్టండి)
 • మే 16న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏ నగరంలో కొత్త విమానాశ్రయం సేవలు ప్రారంభమయ్యాయి-- .
 • ఇటీవల సీబీఐచే అరెస్ట్ అయిన రాష్ట్రానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త-- .
 • ఇటీవల మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన వందేళ్ళ క్రితం గాంధీ శిక్ష అనుభవించిన జైలు-- .
 • ఎన్టీయార్ సాహిత్య అవార్డుకు ఎన్నికైన తమిళ కవి-- .
 • ఇటీవల ఏ దేశంలో అణువిద్యుత్ ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేశారు-- .
 • ఇటీవల ఏ ప్రాజెక్టుకు సంబంధించిన నీటి వినియోగ విషయంలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి-- .
 • మే 3న దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును స్వీకరించిన సౌమిత్ర చటర్జీ ఏ భాషా నటుడు-- .
 • డర్టీ పిక్చర్ కథానాయికగా నటించి ఉత్తమనటి అవార్డు పొందినది-- .
 • తొలి ఠాగూర్ అంతర్జాతీయ పురస్కారం పొందిన పండిత్ రవిశంకర్ ఏ రంగంలో ప్రసిద్ధులు-- .
 • ఈ-సేవ పేరును ఏ విధంగా మార్చనున్నారు-- .
ఇవి కూడా చూడండి ... మే 2012-1,   3,   4,
విభాగాలు:  2012

2 వ్యాఖ్యలు:

 1. Hi gud evg sir!
  I like your website. It is very valuable information. But may 2012 post answers not display to the mobile browser. Please answer direct attachment to the matter

  ప్రత్యుత్తరంతొలగించు
 2. Hi gud evg sir!
  I like your website. It is very valuable information. But may 2012 post answers not display to the mobile browser. Please answer direct attachment to the matter

  ప్రత్యుత్తరంతొలగించు

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad