ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

11 మే, 2012

మే 2012 (May 2012)

(సమాధానాల కొరకు బాక్సుపై మౌస్ కర్సర్ పెట్టండి)
  • ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) తొలి తెలుగు మహాసభలు ఎక్కడ జరపాలని నిర్ణయించారు-- .
  • ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలి ముఖ్యమంత్రికి గాయాలయ్యాయి-- .
  • మావోయిస్టులచే కిడ్నాప్‌కు గురై విడుదలైన సుకుమా జిల్లా కలెక్టర్-- .
  • ఇటీవల ఏ దేశంలో ప్రధానమంత్రి అధ్యక్షుడిగా, అధ్యక్షుడు ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు-- .
  • రెండోసారి ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా నియమితులైన ఈ.ఎస్.ఎల్.నరసింహన్‌ను ప్రమాణస్వికారం చేయించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి-- .
  • ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టుపై మహారాష్ట్ర-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఒప్పందం ఎప్పుడు కుదిరింది-- .
  • ఫ్రాన్సు కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు-- .
  • ఇటీవల జరిగిన ఆర్చెరీ ప్రపంచ కప్‌లో స్వర్ణపతకాన్ని సాధించిన భారతీయురాలు-- .
  • రవీంద్రనాథ్ ఠాగూర్ అంతర్జాతీయ పురస్కారానికి ఎంపికైన సితార్ విధ్వాంసుడు-- .
  • భార్య దేవతామూర్తి అయిన సీతలా ఉండాలి అని ఇటీవల పేర్కొన్న హైకోర్టు-- .
ఇవి కూడా చూడండి ... మే 2012-2,   3,   4,
విభాగాలు:  2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,