ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

12 మే, 2012

వార్తల్లో కొటేషన్లు-2 (Quotations in News-2)

  • సాక్షి పత్రిక ఆవిర్భావమే బ్లాక్ డే--టి దేవేందర్ గౌడ్ (తెలుగు దేశం పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు).
  • సున్నా వచ్చినా సీట్లెలా ఇస్తారు-- నరసింహన్ (గవర్నర్).
  • కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగితే కాంగ్రెస్‌కు సమాధి కట్టి స్మారక భవనం కూడా నిర్మిస్తారు-- శంకర్రావు (మాజీ మంత్రి).
  • కిరణ్ పాలన కుర్చీ కాపాడుకునేందుకే-- కిషన్ రెడ్డి (భాజపా రాష్ట్ర అధ్యక్షుడు).
  • పార్లమెంటులో 543 రోగిష్టులు కూర్చున్నారు -- బాబారాందేవ్.
  • సచిన్‌ను రాజ్యసభకు పంపుతూ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం అసలైన డర్టీ పిక్చర్‌కు నిదర్శనం--బాల్ థాకరే.
  • జగన్ దొంగ అయితే, వైఎస్ గజదొంగ-- కె.తారకరామారావు.
  • నిజామ్ నవాబు కన్నా జగన్‌కే ఎక్కువ ఆస్తులు-- కోడెల శివప్రసాదరావు.
  • వై.ఎస్.బతికుంటే జైల్లో ఉండేవాడు -- వి.హనుమంతరావు (రాజ్యసభ సభ్యుడు).
  • రాహుల్ గాంధీ కన్నా మన్మోహన్ సింగే యువకుడు-- అన్నాహజారే.
ఇవి కూడా చూడండి ... వార్తల్లో కొటేషన్లు-1,   3,   4,   5,   6,   7,   89, 10111213,
విభాగాలు: 2012,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,