ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

6 ఏప్రిల్, 2012

కొండగట్టు (Kondagattu)

(కొండగట్టు ఉత్సవాల సందర్భంగా)
హెచ్చరిక: ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేసి ప్రచురించరాదని హెచ్చరించనైనది (ప్రత్యేకించి ఆంధ్రప్రభ దినపత్రిక వారికి).
  • కొండగట్టు ఏ జిల్లాలో ఉంది-- కరీంనగర్ జిల్లా.
  • కొండగట్టు ఆలయంలో వెలిసిన స్వామి-- ఆంజనేయుడు.
  • కొండగట్టు ఏ మండలంలో ఉంది-- మల్యాల మండలం.
  • కొండగట్టుకు రామాయణ కాలం నాటి ప్రాధాన్యత-- లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు హనుమంతుడు సంజీవని పర్వతం తీసుకువస్తున్నప్పుడు అందులో కొంత భాగం ఈ ప్రాంతంలో పడినట్లు పురాణకథనం.
  • సుమారు 160 సం.ల క్రితం కొండగట్టు ఆలయాన్ని పునరుద్ధరణ కావించిన దేశ్‌ముఖ్-- కృష్ణారావు.
  • కొండగట్టులో ఆంజనేయస్వామి క్షేత్రపాలకుడు-- శ్రీబేతాళస్వామి.
  • కొండగట్టులో ప్రత్యేక ఉత్సవాలు ఎప్పుడు నిర్వహిస్తారు-- వైశాఖ బహుళ దశమి (హనుమాన్ జయంతి).
  • కొండగట్టులో తాను ఉన్నట్లు ఆంజనేయస్వామి తొలిసారి ఎవరికి కలలో కనిపించి చెప్పాడు-- సంగం సంజీవుడు అనే గొర్రెల కాపరికి.
  • కొండగట్టు ఆలయ సమీపంలో ఉన్న కోట-- రాయుని కోట.
  • 2012 మార్చి 20న కొండగట్టు వద్ద జరిగిన దుర్ఘటన-- నిజామాబాదు జిల్లా మోర్తాడ్ మండలం ధర్మోరా గ్రామానికి చెందిన హనుమాన్ భక్తుల లారీ బోల్టా పడి 10 మంది భక్తులు మరణించారు.

1 కామెంట్‌:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,