ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

31 డిసెంబర్, 2012

కొంగర జగ్గయ్య (Kongara Jaggayya)

(కొంగర జగ్గయ్య జన్మదినం సందర్భంగా)
  • కొంగర జగ్గయ్య ఎప్పుడు జన్మించారు-- డిసెంబరు 31, 1926.
  • కొంగర జగ్గయ్య ఏ రంగంలో ప్రముఖంగా పేరుగాంచారు-- సినీనటుడు.
  • కొంగర జగ్గయ్య జన్మించిన గ్రామం-- మోరంపూడి ( గుంటూరు జిల్లా ).
  • జగ్గయ్య నటించిన తొలి సినిమా-- ప్రియురాలు.
  • అల్లూరి సీతారామరాజు సినిమాలో జగ్గయ్య పోషించిన పాత్ర-- రూథర్ ఫర్డ్.
  • జగ్గయ్యకు ఉన్న బిరుదు-- కళావాచస్పతి.
  • 1967లో జగ్గయ్య ఏ లోకసభ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు-- ఒంగోలు.
  • జగ్గయ్య ఏ పార్టీ తరఫున లోకసభకు ఎన్నికయ్యారు-- కాంగ్రెస్ పార్టీ.
  • జగ్గయ్య నిర్మించిన పదండి ముందుకు చిత్రం ప్రత్యేకత-- రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్సిడి పొందిన తొలి చిత్రం.
  • కొంగర జగ్గయ్య ఎప్పుడు మరణించారు-- మార్చి 5, 2004.

3 కామెంట్‌లు:

  1. జగ్గయ్య అనగానే గుర్తుకొచ్చేది ఆయన కంఠం! కళా వాచస్పతి అన్న బిరుదు కూడా ఉన్నట్టుండి కదండీ! అది మరిచారే?

    రిప్లయితొలగించండి
  2. మీరు సూచించిన బిరుదు కూడా చేర్చాను. కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  3. Jaggaiah was a News Reader also. Please mention this.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,