ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

2 మార్చి, 2012

ఫిబ్రవరి 2012-4 (February 2012-4)

  • ఏ చిత్రంలో నటనకుగాను మెరిల్ స్ట్రీప్‌కు 2011 ఆస్కార్ ఉత్తమనటి అవార్డు లభించింది-- ది ఐరన్ లేడి.
  • ఇటీవల ఫోర్బ్స్ పత్రిక సర్వే ప్రకారం ప్రపంచంలో అత్యంత సంపన్న దేశంగా నిలిచిన దేశం-- ఖతార్.
  • ఇటీవల సులభ్ ఇంటర్నేషనల్ అవార్డు పొందిన మధ్యప్రదేశ్‌కు చెందిన గిరిజన మహిళ-- అనితా నార్రే.
  • ఫిబ్రవరి తొలి వారంలో ఏ దేశ చక్రవర్తి సింహాసనం అధిష్టించి 60 సంవత్సరాలు పూర్తయింది-- బ్రిటన్ (రెండో ఎలిజబెత్).
  • డ్రైవర్ లేని రైలు మార్గంగా గిన్నిస్ రికార్డు గుర్తింపు పొందిన రైల్వేమార్గం ఏ నగరంలో ఉంది-- దుబాయి.
  • ఇటీవల రాష్ట్రపతిచే శ్రీకృష్ణ మ్యూజియం ఎక్కడ ప్రారంభించబడింది-- కురుక్షేత్ర.
  • ఇటీవల సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌చే లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ పొందిన ప్రముఖ భారతీయ క్రికెటర్-- సచిన్ టెండుల్కర్.
  • ఇటీవల జీడీ బిర్లా అవార్డు ఎవరికి లభించింది-- తపస్ కుమార్ కుంటు.
  • ఇటీవల మరణించిన ఉర్దూ కవి, జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత-- అక్లాఖ్ మహమ్మద్ ఖాన్.
  • టైం మేగజైన్ ముఖపత్రంపై చోటు సంపాదించిన భారతీయ సంతతి వ్యక్తి-- ప్రీత్ భరారా.
ఇవి కూడా చూడండి ... ఫిబ్రవరి 2012-1,   2,   3,
విభాగాలు: 2012,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,