ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

21 ఫిబ్రవరి, 2012

కమ్యూనిస్ట్ మానిఫెస్టో (Communist Manifesto)

(కమ్యూనిస్ట్ మానిఫెస్టో ప్రచురించిన దినం సందర్భంగా)
హెచ్చరిక: ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేసి ప్రచురించరాదని హెచ్చరించనైనది.
  • కమ్యూనిస్ట్ మానిఫెస్టో పేరు దేనికి సంబంధించినది-- గ్రంథం పేరు.
  • కమ్యూనిస్ట్ మానిఫెస్టో రచయితలు-- కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఏంజిల్స్.
  • కమ్యూనిస్ట్ మానిఫెస్టో గ్రంథం తొలిసారిగా ఎప్పుడు ప్రచురితమైంది-- ఫిబ్రవరి 21, 1848.
  • కమ్యూనిస్ట్ మానిఫెస్టో తొలిసారిగా ఏ భాషలో ప్రచురితమైంది-- జర్మనీ.
  • కమ్యూనిస్ట్ మానిఫెస్టో అసలుపేరు-- మ్యానిఫెస్టో ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ.
  • కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఏంజిల్స్‌లు ఏ దేశానికి చెందినవారు-- ప్రష్యా (జర్మనీ).
  • కమ్యూనిస్ట్ మానిఫెస్టో ప్రధానంగా దేన్ని తెలుపుతుంది-- వర్గపోరాటం, పెట్టుబడిదారీ సిద్ధాంతం లోపాలు, మార్క్సిజం సిద్ధాంతాలు.
  • కమ్యూనిస్ట్ మానిఫెస్టోను ఆంగ్లంలోకి అనువాదం చేసినది-- హెలెన్ మాక్ ఫర్లాన్ (1850).
  • కమ్యూనిస్ట్ మానిఫెస్టోలో చరిత్రకు కార్ల్ మార్క్స్ ఇచ్చిన నిర్వచనం-- వర్గపోరాటాల రికార్డు.
  • ఈ గ్రంథంలో మార్క్స్ లాభాలను ఏ విధంగా పేర్కొన్నాడు-- చట్టబద్దమైన దోపిడి.
విభాగాలు: 1848, కమ్యూనిజం, గ్రంథాలు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,