ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

25 జనవరి, 2012

సి.జగన్నాథరావు (C.Jagannath Rao)

  • చౌటి జగన్నాథరావు ఏ రంగంలో ప్రసిద్ధులు-- రాజకీయ రంగం.
  • జగన్నాథరావు చేపట్టిన అత్యున్నత రాజకీయ పదవి-- ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి.
  • జగన్నాథరావు ఏ పార్టీకి చెందినవారు-- కాంగ్రెస్ పార్టీ.
  • జగన్నాథరావు ఏ జిల్లాకు చెందినవారు-- మెదక్ జిల్లా.
  • జగన్నాథరావు ఎప్పుడు జన్మించారు-- మే 6, 1929.
  • జగన్నాథరావు 3 సార్లు విజయం సాధించిన అసెంబ్లీ నియోజకవర్గం-- నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం (మెదక్ జిల్లా).
  • జగన్నాథరావు శాసనసభ డిప్యూటి స్పీకరుగా ఎన్నికైన సంవత్సరం-- 1972.
  • ఏ ముఖ్యమంత్రి కాలంలో జగన్నాథరావు ఉప ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు-- భవనం వెంకట్రాంరెడ్డి.
  • ఉప ముఖ్యమంత్రిగా జగన్నాథరావు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం-- అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు.
  • జగన్నాథరావు ఎప్పుడు మరణించారు-- జనవరి 23, 2012.
విభాగాలు: ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు,    మెదక్ జిల్లా,   కాంగ్రెస్ పార్టీ,    1929,   2012,  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,