ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

7 డిసెంబర్, 2011

డ్యూమా (Duma)

  • డ్యూమా దేనికి పేరు-- రష్యా పార్లమెంటు దిగువసభ.
  • ఇటీవలి డ్యూమా ఎన్నికలలో మెజారిటీ సీట్లు పొందిన పార్టీ-- పీపుల్స్ రష్యా.
  • 2011 డ్యూమా ఎన్నికలలో రెండో స్థానంలో పొందిన పార్టీ-- కమ్యూనిస్ట్ పార్టీ.
  • డ్యూమా సభ్యుల సంఖ్య-- 450.
  • డ్యూమా ఎప్పుడు ఏర్పాటైంది-- చివరి జార్ నికోలాస్-2 కాలంలో.
  • డ్యూమాను ఎప్పుడు ప్రారంభించారు-- 1906.
  • డ్యూమా కార్యాలయం ఏ నగరంలో ఉంది-- మాస్కో.
  • 2003 నుంచి డ్యూమా స్పీకరుగా ఎవరు వ్యవహరిస్తున్నారు-- బొరిస్ గ్రిజ్లోవ్.
  • డ్యూమా సభ్యులు ఏ విధంగా పిలువబడతారు-- డిప్యూటీలు.
  • 2003లో డ్యూమాను ఎవరు పునరుద్ధరించారు-- బొరిక్ ఎల్సిన్.
విభాగాలు: రష్యా

2 కామెంట్‌లు:

  1. బ్లాగులో lables పెడితే అంశాలవారీగా వెతుక్కోవడానికి నా బాగుంటుందని మనవి.

    రిప్లయితొలగించండి
  2. ఇంతకు క్రితం మీరు చెప్పినట్లే ఉండేది కాని పోస్టుల సంఖ్య పెరగడంతో విభాగాలు, ఉప విభాగాలు, ఉప-ఉప విభాగాలు..... ఇలా చేయాల్సి రావడంతో ప్రస్తుత విధానానికి మార్చాము.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,