ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

15 నవంబర్, 2011

నవంబరు 2011 (November 2011)

  • ఇటీవల జి-20 దేశాల సమావేశం ఎక్కడ నిర్వహించబడింది-- కేన్స్ (ఫ్రాన్సు).
  • అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులయ్యారు-- నబామ్ టూకీ.
  • నవంబరు 5న మరణించిన ప్రముఖ సినీ సంగీత దర్శకుడు-- భూపేన్ హజారికా.
  • ఇటీవల ప్రపంచంలోనే అత్యంత వేగంగా జపాన్ రూపొందించిన కంప్యూటర్ పేరు-- కె.కంప్యూటర్.
  • టెస్టు క్రికెట్‌లో 200 ఆటగాళ్ళను ఔట్ చేసి ఆ ఘనత సాధించిన తొలి వికెట్ కీపర్‌గా అవతరించిన భారతీయుడు-- మహేంద్రసింగ్ ధోని.
  • ఏ భారతీయ శాస్త్రవేత్త జీవితం ఆధారంగా "ది ఫస్ట్ క్లాస్ మ్యాన్" సినిమా తీస్తున్నారు-- శ్రీనివాస రామానుజన్.
  • ఇటీవల భారీ వజ్రం లభించిన పన్నా గనులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి-- మధ్యప్రదేశ్.
  • ఇటీవల అరబ్ లీగ్ నుంచి సస్పెన్షన్‌కు గురైన దేశం-- సిరియా.
  • ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు-- మదన్ భీంరావు.
  • నవంబరు 13న ఆత్మహత్య చేసుకున్న క్రికెట్ రచయిత (కాలమిస్ట్)-- పీటర్ రోబక్.
ఇవి కూడా చూడండి ... నవంబరు 2011-2,   3,   4
 విభాగాలు: 2011,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,