ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

10 అక్టోబర్, 2011

హెన్రీ కావెండిష్ (Henry Cavendish)

(హెన్రీ కావెండిష్ జన్మదినం సందర్భంగా)
  • హెన్రీ కావెండిష్ ఎప్పుడు జన్మించాడు-- అక్టోబరు 10, 1731.
  • హెన్రీ కావెండిష్ ఏ దేశానికి చెందినవాడు-- బ్రిటన్ (జన్మించింది ఫ్రాన్సులో).
  • హెన్రీ కావెండిష్ ఏ రంగంలో పేరుపొందాడు-- రసాయన మరియు భౌతిక శాస్త్రవేత్త.
  • ఏ వాయువు కనుగొనడంలో హెన్రీ కావెండిష్ పేరు ముడిపడి ఉంది-- హైడ్రోజన్.
  • కావెండిష్ హైడ్రోజన్ వాయువును శోధించిన సంవత్సరం-- 1766.
  • హైడ్రోజన్ వాయువుకు కావెండిష్ పెట్టిన పేరు-- మండే వాయువు.
  • హెన్రీ కావెండిష్ తన సంపద మొత్తాని ఏ విశ్వవిద్యాలయానికి ధారాదత్తం చేశాడు-- కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం.
  • భూమి సాంద్రతను లెక్కించడానికి కావెండిష్ ఉపయోగించిన పరికరం-- విమోటన త్రాసు.
  • కావెండిష్ యొక్క భూమి సాంద్రతను లెక్కించే ప్రయోగం ఏ విధంగా పేరొందింది-- కావెండిష్ ప్రయోగం.
  • హెన్రీ కావెండిష్ ఎప్పుడు మరణించాడు-- 1810 ఫిబ్రవరి 24.
విభాగాలు:  వ్యక్తులు,   శాస్త్రవేత్తలు,   బ్రిటన్,   రసాయన శాస్త్రం,    భౌతిక శాస్త్రం,   1731,   1810,  


1 కామెంట్‌:

  1. I appreciate your effort but your blog designing is not well.
    keep the latest current affairs with step by step a different articles on national and international incidents.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,