ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

8 ఆగస్టు, 2011

అమెరికా ఆర్థిక వ్యవస్థ (US Economy)

  • అమెరికా క్రెడిట్ రేటింగ్‌ను తగ్గించిన సంస్థ-- స్టాండర్డ్స్ అండ్ పూర్.
  • స్టాండర్డ్స్ అండ్ పూర్ అమెరికా క్రెడిట్ రేటింగ్‌ను ఏ స్థాయికి తగ్గించింది-- AAA నుంచి AA+ స్థాయికి.
  • అమెరికా ఆర్థిక సంవత్సర కాలం-- అక్టోబరు 1 నుంచి సెప్టెంబరు 30.
  • అమెరికా నుంచి అత్యధిక ఎగుమతులు ఏ దేశానికి జరుగుతున్నాయి-- కెనడా.
  • అమెరికా ఏ దేశం నుంచి అత్యధికంగా దిగుమతి చేసుకుంటుంది-- చైనా.
  • అమెరికా కరెన్సీ డాలర్ ఎప్పటి నుంచి అంతర్జాతీయ రిజర్వ్ కరెన్సీగా చెలామణి అవుతోంది-- 1944.
  • 2010 నాటికి అమెరికా స్థూలజాతీయోత్పత్తి-- 14.7 ట్రిలియన్ డాలర్లు.
  • ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో అమెరికా ఆర్థిక వ్యవస్థ స్థానం-- ప్రథమ.
  • ప్రపంచ మొత్తం జాతీయోత్పత్తిలో అమెరికా వాటా-- సుమారు 25%.
  • అమెరికాలో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజి-- న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజి.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad