ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

4 నవంబర్, 2013

నయనతార (Nayanatara)

(నయనతార జన్మదినం సందర్భంగా)
  • నయనతార అసలుపేరు-- డయానా మారియా కురియన్.
  • నయనతార ఏ రంగంలో పేరుగాంచింది-- సినిమా (సినీనటిగా).
  • నయనతార తొలిసారిగా ఏ భాషాచిత్రంలో నటించింది-- మలయాళం.
  • నయనతార నటించిన తొలి చిత్రం-- మనస్సినక్కరే (మలయాళం).
  • నయనతార నటించిన తొలి తెలుగు సినిమా-- లక్ష్మి.
  • 2012 వరకు నయనతార ఎవరితో సన్నిహితంగా మెలిగి ఆ తర్వాత దూరం జరిగింది-- ప్రభుదేవా.
  • నయనతార ఏయే బాషా చిత్రాలలో నటిస్తోంది-- మళయాళం, తమిళం, తెలుగు.
  • నయనతార ఎప్పటి నుంచి నటిగా రాణిస్తోంది-- 2003.
  • 2007లో ఏ తెలుగు చిత్రంలో నటనకు గాను నయనతార ఫిలింఫేర్ ఉత్తమనటి అవార్డు అందుకుంది-- తులసి.
  • 2010లో ఫిలింఫేర్ ఉత్తమనటి అవార్డు ఏ తెలుగు సినిమా నటనకుగాను నయనతారకు లభించింది-- సింహా.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,