ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

17 జూన్, 2011

నాగర్ కర్నూల్ (Nagarkurnool)

 • నాగర్ కర్నూల్ ఎందువల్ల వార్తల్లోకి వచ్చింది-- ఈ పట్టణం పురపాలక సంఘంగా ప్రకటించబడింది.
 • నాగర్ కర్నూల్ పట్టణం ఏ జిల్లాలో ఉన్నది-- మహబూబ్ నగర్ జిల్లా.
 • నాగర్‌కర్నూల్‌ (రెండు గ్రామాల కలయిక) పురాతన పేర్లు-- నాగనవోలు, కందనవోలు.
 • నాగనవోలు, కందనవోలు గ్రామాల స్థాపకులు-- నాగన, కందన.
 • నాగనవోలు, కందనవోలు గ్రామాలు 10వ శతాబ్దిలో ఏ సీమలో భాగంగా ఉండేవి-- వడ్డెవాని సీమ.
 • నాగర్‌కర్నూల్ సమీపంలో గోనబుద్ధారెడ్డి కుమారుడు గునిపిరెడ్డి స్థాపించిన చారిత్రక గ్రామం-- ఖిల్లా ఘన్‌పూర్.
 • నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంగా ఎప్పుడు ఏర్పడింది-- 1882.
 • 1904లో జిల్లా కేంద్రాన్ని నాగర్‌కర్నూల్ నుంచి ఎక్కడికి తరలించారు-- మహబూబ్ నగర్.
 • నాగర్‌కర్నూల్ ప్రాంతానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు-- ఏదుల రాంచంద్రారెడ్డి.
 • నాగర్‌కర్నూల్ ప్రాంతానికి చెందిన ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకుడు-- కపిలవాయి లింగమూర్తి.

1 వ్యాఖ్య:

 1. Excellent content. It is Useful for students especially for those who are preparing for competitive exams. I have similar blog.
  http://osmanian.com

  You can contact me at this address.
  osmanian9@gmail.com

  ప్రత్యుత్తరంతొలగించు

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad

GSV

My title page contents