ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

16 జూన్, 2011

కొల్లాపూర్ (Kollapur)

  • కొల్లాపుర్ ఎందువల్ల వార్తల్లోకి వచ్చినది-- పురపాలక సంఘంగా ప్రకటించబడింది.
  • కొల్లాపూర్ పట్టణం ఏ జిల్లాలో ఉన్నది-- మహబూబ్ నగర్ జిల్లా.
  • కొల్లాపూర్ సమీపంలోని ప్రముఖ అడవులు-- నల్లమల అడవులు.
  • కొల్లాపూర్ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచిన రాజవంశీయులు-- సురభి రాజవంశీయులు.
  • 16వ శతాబ్దిలో జటప్రోలు రాజులచే మంచాలకట్టలో నిర్మించబడి శ్రీశైలం ప్రాజెక్టు ముంపు వలన కొల్లాపూర్‌కు తరలించబడ్డ ప్రముఖ దేవాలయం-- మాధవస్వామి దేవాలయం.
  • కొల్లాపూర్ సమీపంలో సప్తనదుల సంగమస్థానంలో ఉన్న ప్రముఖ దేవాలయం-- సోమేశ్వర దేవాలయం.
  • కొల్లాపూర్ ఏ పండ్లకు ప్రసిద్ధి చెందినది-- మామిడిపండ్లు (బెనీషా రకం).
  • కొల్లాపూర్ సంస్థానాధీశులు ఏ విధంగా పిలువబడ్డారు-- సురభి రాజులుగా.
  • కొల్లాపూర్ సంస్థానానికి మూలపురుషుడు-- చెవిరెడ్డి (ఇతనికి బేతాళనాయుడు అని మరోపేరు ఉంది).
  • కొల్లాపూర్ సంస్థానాధీశుల పరిపాలన కేంద్రం-- జటప్రోలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,