ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

20 మే, 2011

పరిగి (Parigi)

  • పరిగి ఎందువల్ల వార్తల్లోకి వచ్చింది-- తెలంగాణ నగారా నిర్వహిస్తున్నారు.
  • పరిగిలో తెలంగాణా నగారాను నిర్వహించునది-- కె.హరీశ్వర్ రెడ్డి.
  • పరిగి పట్టణము ఏ జిల్లాలో ఉన్నది-- రంగారెడ్డి జిల్లా.
  • పరిగి ఏ లోకసభ నియోజకవర్గంలో భాగము-- చేవెళ్ళ లోకసభ నియోజకవర్గం.
  • పరిగి గుండా వెళ్ళు అంతర్రాష్ట్ర రహదారి-- హైదరాబాద్ - బీజాపూర్ రహదారి.
  • పరిగి మండలంలోని నీటిపారుదల ప్రాజెక్టు-- లక్నాపూర్ ప్రాజెక్టు.
  • పరిగి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎన్నికైన శాసనసభ్యుడు-- కొప్పుల హరీశ్వర్ రెడ్డి.
  • 2001లో రాష్ట్ర శాసనసభ డిప్యూటి స్పీకర్‌గా వ్యవహరించిన పరిగి ఎమ్మెల్యే-- కె.హరీశ్వర్ రెడ్డి.
  • రాష్ట్ర మంత్రులుగా పనిచేసిన పరిగి ఎమ్మెల్యేలు-- అహ్మద్ షరీఫ్, కమతం రాంరెడ్డి.
  • పరిగి నియోజకవర్గంలో ప్రసిద్ధిగాంచిన రామాయణం కాలం నాటి శ్రీరామలింగేశ్వర క్షేత్రం-- పాంబండ (కులకచర్ల మండలం).

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad