ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

24 ఏప్రిల్, 2011

పుట్టపర్తి (Puttaparthi)

  • పుట్టపర్తి ఎవరి వల్ల ప్రఖ్యాతి చెందినది-- సత్య సాయిబాబా.
  • పుట్టపర్తిలో సత్యసాయిబాబా ఎప్పుడు జన్మించారు- 1926.
  • పుట్టపర్తి ఏ జిల్లాలో ఉంది-- అనంతపురం.
  • పుట్టపర్తి తొలి నామం--గొల్లపల్లి.
  • పుట్టపర్తి రైల్వే స్టేషన్ పేరు-- శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం.
  • పుట్టపర్తిలో సత్యసాయిబాబా ఆశ్రమం పేరు--ప్రశాంతి నిలయం.
  • పుట్టపర్తి ఏ అసెంబ్లీ, లోకసభ నియోజకవర్గంలో భాగము-- పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గం, హిందూపూర్ లోకసభ నియోజకవర్గం.
  • పుట్టపర్తి రైల్వేస్టేషన్ ఎప్పుడు ప్రారంభమైనది-- 2000.
  • పుట్టపర్తి నుంచి వెలువడే అధ్యాత్మిక పత్రిక-- సనాతన సారథి.
  • పుట్టపర్తిలో ఉన్న విశ్వవిద్యాలయం-- సత్యసాయి విశ్వవిద్యాలయం (సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్).

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad