ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

24 ఏప్రిల్, 2011

సత్యసాయిబాబా (Satya Sai Baba)

 • సత్యసాయిబాబా ఎప్పుడు జన్మించారు-- నవంబరు 23, 1926.
 • సత్యసాయిబాబా జన్మించిన ప్రదేశం-- పుట్తపర్తి (అనంతపురం జిల్లా).
 • సత్యసాయిబాబా అసలుపేరు-- సత్యనారాయణరాజు.
 • సత్యసాయిబాబా ఆశ్రమం పేరు-- ప్రశాంతి నిలయం.
 • సత్యసాయి ట్రస్ట్ ప్రచురిస్తున్న పత్రిక-- సనాతన సారథి.
 • సత్యసాయిబాబా స్థాపించిన ముఖ్య ఆలయాలు-- సత్యం (ముంబాయి), శివం (హైదరాబాదు), సుందరం (చెన్నై).
 • సత్యసాయిబాబాను ఎవరి అవతారంగా భావిస్తారు-- షిర్డీ సాయిబాబా.
 • సత్యసాయిబాబా తన అవతార ప్రకటన చేసిన ప్రాంతం-- ఉరవకొండ.
 • సత్యసాయిబాబా తొలి విదేశీ భక్తురాలు-- హిల్డాచాల్డ్రన్ (అమెరికా).
 • సత్య సాయిబాబా శరీరాన్ని ఎప్పుడు వదిలివెళ్ళారు-- ఏప్రిల్ 24, 2011.
ఇవి కూడా చూడండి ... సత్యసాయిబాబా-2,

1 వ్యాఖ్య:

 1. దయార్ద్రహృదయుడు కరుణామయుడు అయిన భగవాన్ శ్రీశ్రీశ్రీ సత్యసాయి బాబా అస్తమయం ప్రపంచం లోని బాబా భక్తుల గుండెలను పిండి చేస్తున్నది. ఇక సొంత జిల్లా అనంతపురం వాసులు కన్నీరు మున్నీరౌతున్నారు...

  ప్రత్యుత్తరంతొలగించు

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad

GSV

My title page contents