ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

5 ఫిబ్రవరి, 2011

పాలమూరు విశ్వవిద్యాలయము (Palamuru University)

  • పాలమూరు విశ్వవిద్యాలయము వార్తల్లోకి రావడానికి కారణం-- గిన్నిస్ రికార్డు సాధించింది.
  • పాలమూరు విశ్వవిద్యాలయం ఏ రంగంలో గిన్నిస్ రికార్డు సాధించింది-- లార్జెస్ట్ బేర్ ఫూట్ వాక్ (చెప్పులు లేకుండా సాగిన అతిపెద్ద నడక).
  • లార్జెస్ట్ బేర్ ఫూట్ వాక్‌ను ఎవరు చేశారు-- పాలమూరు యూనివర్శిటీ ఎన్.ఎస్.ఎస్. విభాగం.
  • లార్జెస్ట్ బేర్ ఫూట్ వాక్‌లో ఎందరు పాల్గొన్నారు-- 2500.
  • పాలమూరు విశ్వవిద్యాలయము ఎక్కడ కలదు-- పాలమూరు (మహబూబ్ నగర్).
  • పాలమూరు విశ్వవిద్యాలయము ఏ సం.లో ఏర్పాటైనది-- 2008.
  • పాలమూరు విశ్వవిద్యాలయము ఏర్పాటుకు ముందు ఏ ప్రాంతం ఏ విశ్వవిద్యాలయ పరిధిలో ఉండేది-- ఉస్మానియా విశ్వవిద్యాలయం.
  • ఇదివరకు అతిపెద్ద పుస్తక టైటిల్‌తో గిన్నిస్ రికార్డు సృష్టించిన పాలమూరు విశ్వవిద్యాలయము ప్రొఫెసర్-- వంగీపురం శ్రీనివాస చారి.
  • పాలమూరు విశ్వవిద్యాలయము పరిధి-- మహబూబ్ నగర్ జిల్లా.
  • పాలమూరు విశ్వవిద్యాలయము ప్రస్తుత వైస్ ఛాన్సలర్-- వి.గోపాల్ రెడ్డి.

2 కామెంట్‌లు:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,