ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

20 జనవరి, 2011

జైపాల్ రెడ్డి సూదిని (S.Jaipal Reddy)

  • జైపాల్ రెడ్డి ప్రస్తుతం ఏ లోకసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు-- చేవెళ్ళ లోకసభ నియోజకవర్గం.
  • కేంద్రమంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో జైపాల్ రెడ్డికి ఏ శాఖ లభించింది-- పెట్రోలియం శాఖ.
  • జైపాల్ రెడ్డి ఏ రాజకీయపార్టీకి చెందినవారు-- కాంగ్రెస్ పార్టీ.
  • జైపాల్ రెడ్డిఏ ప్రాంతానికి చెందినవారు-- మహబూబ్‌నగర్ జిల్లా మాడ్గుల్.
  • జైపాల్ రెడ్డి 1969, 1972, 1978, 1983లలో వరుసగా 4 సార్లు విజయం సాధించిన అసెంబ్లీ నియోజకవర్గం-- కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం.
  • అత్యవసరపరిస్థితికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 1977లో జైపాల్ రెడ్డి ఏ పార్టీలో చేరారు-- జనతాపార్టీ.
  • 1980 లోకసభ ఎన్నికలలో జైపాల్ రెడ్డి జనతాపార్టీ తరఫున ఎక్కడి నుంచి పోటీచేసి ఇందిరాగాంధీ చేతిలో ఓడిపోయారు-- మెదక్ లోకసభ నియోజకవర్గం.
  • జైపాల్ రెడ్డి ఇప్పటివరకు ఎన్నిసార్లు లోకసభకు ఎన్నికయ్యారు-- 5సార్లు.
  • జైపాల్ రెడ్డి రాజ్యసభలో ప్రతిపక్షనేతగా ఉన్న కాలము-- 1991-92.
  • జైపాల్ రెడ్డికి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు ఏ సంవత్సరానికిగాను లభించింది-- 1998.
జైపాల్ రెడ్డి వ్యాసం కొరకు ఇక్కడ చూడండి.
విభాగాలు: ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు,   రాజకీయాలు,   కాంగ్రెస్ పార్టీ,   మహబూబ్‌నగర్ జిల్లా,   ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీతలు,   1942,  

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad