ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

24 జనవరి, 2011

ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ (Australian Open Tennis)

  • గ్రాండ్‌స్లాం టోర్నమెంట్లలో ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రత్యేకత-- క్యాలెండర్ సంవత్సరంలో మొదటగా జరిగే టోర్నమెంట్.
  • ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్ని నిర్వహించబడు నగరం-- మెల్‌బోర్న్.
  • ఆస్ట్రేలియన్ ఓపెన్‌గా పేరు ఎప్పుడు మార్చబడింది-- 1927.
  • అతిపిన్న వయస్సులోనూ, అతిపెద్ద వయస్సులోను ఆస్త్రేలియన్ ఓపెన్ సాధించిన రికార్డు ఎవరి పేరిట ఉంది-- కెన్ రోస్‌వాల్.
  • ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో ఇద్దరూ భారతీయులు కలిసి టైటిల్ సాధించిన ఏకైక సందర్భం-- 2009.
  • ఆస్ట్రేలియన్ ఓపెన్ జూనియర్ సింగిల్స్ టైటిల్ సాధించిన తొలి భారతీయుడు-- యుకీ భాంబ్రి.
  • ఆస్ట్రేలియన్ ఓపెన్ పోటీలు ఏ కాలంలో నిర్వహిస్తారు-- వేసవికాలంలో.
  • ఆస్ట్రేలియన్ ఓపెన్ పోటీలు నిర్వహించబడు మాసము-- జనవరి.
  • ఆస్ట్రెలియన్ టెన్నిస్‌లో మహిళలకు ప్రవేశం ఎప్పుడు జరిగింది-- 1922.
  • ఆస్ట్రేలియన్ ఓపెన్ పోటీలను నిర్వహించు సంస్థ-- టెన్నిస్ ఆస్ట్రేలియా.
విభాగాలు: టెన్నిస్, ఆస్ట్రేలియా

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad