ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

1 ఫిబ్రవరి, 2009

యుకీ భాంబ్రి (Yuki Bhambri)

  • యుకీ భాంబ్రి ఏ క్రీడకు చెందిన ఆటగాడు--టెన్నిస్.
  • యుకీ భాంబ్రి ఏ దేశస్థుడు--భారతదేశం.
  • ఇటీవల యుకీ భాంబ్రి సాధించిన గ్రాండ్‌స్లాం టైటిల్--ఆస్ట్రేలియన్ ఓపెన్ (బాలుర) సింగిల్స్ టైటిల్.
  • యుకీ భాంబ్రి ఏ నగరానికి చెందినవాడు--ఢిల్లీ.
  • ఆస్ట్రేలియన్ ఓపెన్ (బాలుర) ఫైనల్లో యుకీ భాంబ్రి ఎవరిని ఓడించి టైటిల్ సాధించాడు--అలెగ్జాండ్రస్ ఫెర్డినాండ్ జియోర్‌గౌడస్ (జర్మనీ).
  • ఆస్ట్రేలియన్ ఓపెన్ (బాలుర) సింగిల్స్‌లో యుకీ భాంబ్రి ఏ సీడింగ్‌తో బరిలోకి దిగినాడు--టాప్‌సీడ్.
  • ఫైనల్లో అలెగ్జాండ్రస్ పై ఏ స్కోరుతో గెలిచినాడు--6-3, 6-1.
  • ఆస్ట్రేలియన్ ఓపెన్ (బాలుర) సింగిల్స్ సాధించిన భారతీయులలో యుకీ భాంబ్రి ఎన్నవవాడు--తొలి భారతీయుడు.
  • గ్రాండ్‌స్లాం టెన్నిస్ (జూనియర్) సింగిల్స్ సాధించిన భారతీయులలో యుకీ భాంబ్రి ఎన్నవవాడు--నాలుగవ భారతీయుడు (రామనాథన్ కృష్ణన్, రమేశ్ కృష్ణన్, లియాండర్ పేస్‌ల తరువాత).
  • యుకీ భాంబ్రి టైటిల్ సాధించడానికి ముందు చివరిసారిగా భారత్‌కు జూనియర్ గ్రాండ్‌స్లాం సింగిల్స్ టైటిల్ ఏ సంవత్సరంలో వచ్చింది--1991.

వ్యక్తులకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>వ్యక్తులు.

క్రీడలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>క్రీడలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,