ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

8 డిసెంబర్, 2010

వికీలీక్స్ (WikiLeaks)

  • వికీలీక్స్ దేనికి సంబంధించినది--లాభాపేక్ష లేకుండా పనిచేసే అంతర్జాతీయ మీడియా సంస్థ/ వెబ్‌సైట్.
  • వికీలీక్స్ వివాదాస్పం కావడానికి కారణం-- అమెరికా దౌత్య రహస్య పత్రాలను బహిర్గతం చేసింది.
  • వికీలీక్స్ స్థాపించినది--జూలియాన్ అసాంబే.
  • వికీలీక్స్ ఎప్పుడు ప్రారంభించబడింది--డిసెంబరు 2006.
  • వికీలీక్స్ నినాదం--We Open Governments.
  • వికీలీక్స్ స్థాపకుడు జూలియాన్ అసాంబే ఏ దేశానికి చెందినవారు--ఆస్ట్రేలియా.
  • వికీలీక్స్‌కు 2008లో లభించిన ప్రముఖ అవార్డు--అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అవార్డు.
  • నవంబరు 30, 2010న వికీలీక్స్ ఎన్ని రహస్య పత్రాలను బయటపెట్టింది--2,51,287.
  • వికీలీక్స్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నది--సన్‌షైన్ ప్రెస్.
  • వికీలీక్స్ వద్ద ప్రస్తుతం ఎన్ని రహస్య పత్రాలున్నాయి--1.2 కోట్లు.
విభాగాలు:  2006,

1 కామెంట్‌:

  1. నిజాన్ని నిర్భయంగా బయటపెడుతున్నందుకు అత్యాచార ఆరోపణతో అరెస్టు చేసారు. ఇప్పటివరకు స్త్రీల నైతే అత్యాచారం చేయటం లేదా కేరక్టర్ లేదని, పిచ్చిదని ముద్ర వేసారు. ఇపుడు అతన్ని అత్యాచార ఆరోపణతో అరెస్టు చేసారు. నిజాన్ని నిర్భయంగా చెప్పేవాళ్ళకెపుడూ ఇటువంటి బాధలు తప్పవు.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,