ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

17 డిసెంబర్, 2010

జొహన్నెస్‌బర్గ్ (Johannesburg)

  • జొహన్నెస్‌బర్గ్ ఏ దేశములో ఉన్నది--దక్షిణాఫ్రికా.
  • జొహన్నెస్‌బర్గ్ వార్తల్లోకి రావడానికి కారణం--ప్రపంచ యువజనోత్సవాలు జరుగుతున్నాయి.
  • మహాత్మాగాంధీ జొహన్నెస్‌బర్గ్‌లో స్థాపించిన క్షేత్రం--టాల్‌స్టాయ్ ఫాం.
  • జొహన్నెస్‌బర్గ్ (సన్‌సిటి)లో జరిగిన 1994 మిస్ వరల్డ్ పోటీలలో టైటిల్ గెలిచిన భారతీయురాలు--ఐశ్వర్యారాయ్.
  • దక్షిణాఫ్రికాలో పెద్ద నగరాలలో జొహన్నెస్‌బర్గ్ స్థానం--మొదటిది.
  • జొహన్నెస్‌బర్గ్ దేనికి ప్రసిద్ధి--బంగారం, వజ్రాల వ్యాపారానికి.
  • జొహన్నెస్‌బర్గ్ పట్టణం ఏ విలువైన ఖనిజ ప్రాంతంలో ఉన్నది--విట్‌వాటర్స్‌లాండ్ రేంజి.
  • 2003 ప్రపంచ కప్ ఫైనల్ పోటీ జరిగిన జొహన్నెస్‌బర్గ్‌లోని క్రికెట్ స్టేడియం--వాండెరర్స్ స్టేడియం.
  • జొహన్నెస్‌బర్గ్ ఏ ప్రావిన్సులో ఉన్నది--గాటెండ్.
  • 2010లో ఏ ప్రపంచస్థాయి క్రీడల ఫైనల్ పోటీ జొహన్నెస్‌బర్గ్‌లో జరిగింది--2010 ఫిఫా ప్రపంచ కప్ సాకర్ ఫైనల్ పోటీ.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad