ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

7 అక్టోబర్, 2010

2010 కామన్వెల్త్ క్రీడలు (2010 Commonwealth Games)

  • 2010 కామన్వెల్త్ క్రీడల మస్కట్--షేరా.
  • 2010 కామన్వెల్త్ క్రీడలు ఏ నగరంలో నిర్వహించబడుతున్నవి--ఢిల్లీ.
  • ఢిల్లీ కామన్వెల్త్ క్రీడల ప్రారంభోత్సవ సమయంలో భారతజట్టుకు నాయకత్వం వహించినది--అభివన్ బింద్రా.
  • 2010 కామన్వెల్త్ క్రీడలలో తొలి పోటీ--మహిళల 48 కిగ్రా వెయిట్ లిఫ్టింగ్.
  • ఢిల్లీ కామన్వెల్త్ క్రీడలలో తొలి స్వర్ణపతక విజేత--అగస్టినా నవాకొలో (నైజీరియా).
  • 2010 కామన్వెల్త్ క్రీడలలో భారత్‌కు తొలి పతకం అందించినది--సోనియా చాను (48 కిగ్రా వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రజత పతకం).
  • ఢిల్లీ కామన్వెల్త్ క్రీడలలో పతకం సాధించిన తొలి ఆంధ్రుడు--వల్లూరి శ్రీనివాసరావు (పురుషుల 56 కిగ్రా విభాగంలో కాంస్యపతకం).
  • 2010 కామన్వెల్త్ క్రీడలలో భారత్‌కు తొలి స్వర్ణపతకం అందించినవారు--గగన్ నారంగ్ + అభినవ్ బింద్రా (10 మీ. ఎయిర్ రైఫిల్ విభాగం).
  • ఢిల్లీ కామన్వెల్త్ క్రీడలలో పాల్గొన్న పిన్న వయస్కురాలు--అనన్య పాణిగ్రాహి.
  • 2010 కామన్వెల్త్ క్రీడలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి--అక్టోబరు 3, 2010.
ఇవి కూడా చూడండి ... కామన్వెల్త్ క్రీడలు,
విభాగాలు:  క్రీడలు2010

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad