ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

6 జులై, 2010

హైదరాబాదు (Hyderabad)


  • హైదరాబాదు నగర నిర్మాత--కులీ కుతుబ్ షా.
  • హైదరాబాదు ఏ సం.లో స్థాపించబడింది--1592.
  • భారతదేశంలో విలీనం అనంతరం హైదరాబాదు రాజ్‌ప్రముఖ్‌గా వ్యవహరించినది--ఉస్మాన్ అలీ ఖాన్.
  • హైదరాబాదులో ట్యాంక్‌బండ్ పై ఎందరు ప్రముఖుల విగ్రహాలు కలవు--33.
  • హైదరాబాదులో అతిపురాతనమైన విద్యాసంస్థ--నిజాం కళాశాల.
  • హైదరాబాదు మధ్యలో ప్రవహిస్తున్న నది--మూసీనది.
  • హైదరాబాదులోని అంతర్జాతీయ విమానాశ్రయం--రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం.
  • హైదరాబాదులో ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా కట్టబడిన కట్టడం--చార్మినార్.
  • హైదరాబాదులో ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రారంభించబడిన సం--1919.
  • హైదరాబాదు నగర తొలి మహిళా మేయర్--కుముద్‌బెన్ నాయక్.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad