- రవిశంకర్ వార్తల్లోకి రావడానికి కారణం--ఆయనపై హత్యాయత్నం జరిగింది.
- శ్రీ శ్రీ రవిశంకర్ అసలు పేరు--రవి.
- రవిశంకర్ ఎప్పుడు జన్మించారు--1956 మే 13.
- రవిశంకర్ ఎక్కడ జన్మించారు--పాపనాశం (తమిళనాడు).
- రవిశంకర్ ఏ రంగంలో ప్రసిద్ధి చెందినారు--అధ్యాత్మికరంగం.
- రవిశంకర్ స్థాపించిన సంస్థ--ఆర్ట్ ఆఫ్ లివింగ్.
- రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్‌ను ఎప్పుడు స్థాపించారు--1981.
- ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు--బెంగళూరు.
- రవిశంకర్ శ్వాస ఆధారంగా రూపొందించిన ప్రక్రియ--సుదర్శన క్రియ.
- 1997లో రవిశంకర్ స్థాపించిన అంతర్జాతీయ మానవ విలువల అసోసియేషన్ ప్రధాన కేంద్రం--జెనీవా.
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయాలు తెలుపండి.