- మహబూబాబాద్ ఎందువల్ల వార్తల్లోకి వచ్చింది--జగన్ ఓదార్పు యాత్ర సందర్భంగా విధ్వంసం జరిగింది.
- మహబూబాబాద్ ఏ జిల్లాలో ఉంది--వరంగల్.
- మహబూబాబాద్ పూర్వపు పేరు--మానుకోట.
- మహబూబాబాద్ రైల్వే స్టేషన్ ఏ మార్గంలో ఉంది--కాజీపేట - విజయవాడ మార్గం.
- మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గం ఎప్పుడుడేర్పడింది--2009.
- 2009 ఎన్నికలలో విజయం సాధించిన మహబూబాబాద్ లోకసభ సభ్యుడు--పి.బలరాం (కాంగ్రెస్).
- మహబూబాబాదుకు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు--బి.ఎన్.గుప్తా.
- 1972 నుంచి 1994 వరకు వరుసగా 5 సార్లు మహబూబాబాదుకు ప్రాతినిధ్యం వహించిన శాసనసభ్యుడు--జె. జనార్థన్ రెడ్డి.
- మహబూబాబాద్ పట్టణ/గ్రామ పరిపాలన యంత్రాంగం--మేజర్ గ్రామపంచాయతీ.
- 2009 శాసనసభ ఎన్నికలలో మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించినది--కవితా మలోత్ (కాంగ్రెస్).
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయాలు తెలుపండి.