27 మే, 2010

నరసింహస్వామి (Narasimha Swamy)

(మే 26 నృసింహ జయంతి సందర్భంగా)
  • నృసింహ/ నరసింహ అవతారం శ్రీమహావిష్ణువు అవతారాలలో ఎన్నవది--నాలుగవది.
  • నరసింహస్వామి రూపంలో శ్రీహరి ఎవరిని సంహరించాడు--హిరణ్యకశపుని.
  • హిరణ్యకశపుని నరసింహస్వామి ఏ సమయంలో సంహరించాడు--సంధ్యా సమయం.
  • హిరణ్యకశపుని నరసింహస్వామి ఏ విధంగా సంహరించాడు--గోళ్ళతో.
  • హిరణ్యకశపుడు ఎవరి ద్వారా వరాన్ని అనుగ్రహించాడు--బ్రహ్మ.
  • హిరణ్యకశపుడిని సంహరించడానికి నరసింహుడు ఎందులో నుంచి ఆవిర్భవించాడు--స్తంభం నుంచి.
  • నృసింహస్వామి ఏయే రూపాల సమ్మేళనం--మనిషి, సింహం.
  • అహోబిలంలోని నరసింహస్వామి అవతారం--నవనారసింహ స్వామి.
  • మంగళగిరిలోని నరసింహస్వామి అవతారం--లక్ష్మీ నరసింహ స్వామి.
  • సింహాచలం లోని నరసింహస్వామి అవతారం--వరహా నరసింహ స్వామి.
విభాగాలు: హిందూమతము,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.