ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

27 జూన్, 2010

పెట్రోలియం (Petroleum)

  • భారత్‌లో పెట్రోలియం నిక్షేపాలు అధికముగా ఉన్న రాష్ట్రం--అస్సాం.
  • పెట్రోలియం నిక్షేపాలు ఏ శిలలో లభ్యమౌతాయి--అవక్షేప శిలలలో.
  • పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ ప్రధానకేంద్రం ఎక్కడ కలదు--వియన్నా.
  • భారతదేశంలో పెట్రోలియం ఉత్పత్తిని పర్యవేక్షించే ONGCని ఎప్పుడు స్థాపించారు--1956.
  • క్రూడ్ ఆయిల్ నుంచి పెట్రోలియంను ఏ విధంగా వేరుచేస్తారు--డిస్టిల్లేషన్ (అంశిక స్వేదనం) ప్రక్రియ ద్వారా.
  • పెట్రోల్ రసాయన నామం--గాసోలిన్.
  • పెట్రోలియంలో ఉండే శక్తి--రసాయనశక్తి.
  • పెట్రోలియంకు పేరుగాంచిన అంకలేశ్వర్ ఏ రాష్ట్రంలో ఉంది--గుజరాత్.
  • ఇండియన్ పెట్రో-కెమికల్స్ కార్పోరేషన్ ప్రధానకేంద్రం ఎచ్చట కలదు--వదోదర (బరోడా).
  • పెట్రోలియంలో ఉండే సమ్మేళనాలు--హైడ్రోకార్బన్లు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,