ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

30 జూన్, 2010

అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టు (Argentina Football Team)

  • అర్జెంటీనా ప్రపంచ కప్ ఫుట్‌బాల్‌ను ఎన్ని సార్లు గెలుచుకుంది--2 సార్లు.
  • ఒలింపిక్ క్రీడలలో అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టు సాధించిన స్వర్ణపతకాలు--2.
  • అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టు తరఫున అత్యధిక గోల్స్ చేసినది--గాబ్రియేల్ బాటిస్టుటా.
  • అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టు యొక్క FIFA కోడ్--ARG.
  • అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టు ప్రస్తుత కోచ్--డీగో మారడోనా.
  • అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టు యొక్క అత్యున్నత ఫిఫా ర్యాంకు--1 (2007, 2008).
  • అర్జెంటీనా తొలిసారిగా ప్రపంచ కప్ సాకర్‌ను ఎప్పుడు గెలుచుకుంది--1978.
  • ప్రపంచ కప్ సాకర్‌లో అర్జెంటీనా ఎన్ని సార్లు రన్నరప్‌గా నిలిచింది--రెండు సార్లు.
  • అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టుకు చెందిన ప్రముఖ ఆటగాడు, 1986 ప్రపంచ కప్‌ను సాధించిన జట్టు కెప్టెన్--డీగో మారడోనా.
  • 20వ శతాబ్దపు గోల్‌గా, హ్యాండ్ ఆఫ్ గాడ్ గోల్‌గా ప్రసిద్ధిగాంచిన గోల్‌ను మారడోనా ఎప్పుడు చేశాడు--1986.

విభాగాలు: ఫుట్‌బాల్, అర్జెంటీనా, జాతీయ ఫుట్‌బాల్ జట్లు

2 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. సాధారణ విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ప్రశ్నలను ఇస్తున్నానండి. మరీ లోతుగా ఇస్తే కొందరు అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడతారేమో!

      తొలగించండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,