- జాతీయ వెనుకబడిన తరగతుల చైర్‌పర్సన్‌గా పదవి పొందిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తి--ఎం.నారాయణ రావు.
- ప్రపంచములోనే అత్యంత వంగిన టవర్గా గిన్నిస్ రికార్డులోకి ఎక్కిన టవర్--అబూధాబి టవర్ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్).
- భారత ఎన్నికల కమీషన్ డైమండ్ జూబ్లీ ఉత్సవాలు ఎక్కడ నిర్వహించబడ్డాయి--హైదరాబాదు.
- 19వ ప్రపంచ సాకర్ కప్ టోర్నమెంటు ఏ దేశంలో నిర్వహించబడుతున్నది--దక్షిణాఫ్రికా.
- IDBI తొలి విదేశీ బ్యాంకు శాఖను ఎక్కడ ప్రారంభించారు--దుబాయి.
- ప్రపంచ శాంతి సూచిలో మొదటి స్థానములో నిలిచిన దేశము--న్యూజీలాండ్.
- ఐక్యరాజ్యసమితి సాధారణ సభ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు--జోసెఫ్ డీస్ (స్విట్జర్లాండ్).
- ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అద్యక్షుడిగా నియమితులైనది--ఎస్.ఎల్.నారాయణరావు.
- జూలై 2010లో టోక్యోలో నిర్వహించే అంతర్జాతీయ రసాయనశాస్త్ర ఒలింపియాడ్‌కు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ వ్యక్తి--కొట్ర సురేంద్ర.
- స్లమ్‌డాక్ మిలియనీర్ చిత్రానికి సౌండ్ ఇంజనీరుగా వ్యవహరించి గ్రామీ అవార్డు పొందినది--అదృష్ట దీపక్.
|
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయాలు తెలుపండి.